ప్రస్తుత సమర్పణ యొక్క ఫైలు పరిమాణం తగ్గించుటకు ప్రజెంటేషన్ మినిమైజర్ వుపయోగించబడును. చిత్రములు కుదించబడును, మరియు అక్కర్లేని దత్తాంశం తొలగించబడును.
ప్రజెంటేషన్ మినిమైజర్ చిత్ర నాణ్యతా పరిమాణం వున్నతించగలదు. తెరపైన లేదా ప్రొజెక్టర్‌పైన ప్రదర్శించుటకు రూపొందించిన సమర్పణలకు ముద్రణ కొరకు రూపొందించిన సమర్పణలవలె అధిక నాణ్యత అవసరంలేదు.
