దివ్యమైన, చక్కగా-కనిపించే డాటాబేస్ నివేదికలను రిపోర్ట్ బుల్డర్ వుపయోగించి సృష్టించండి. అనువైన నివేదిక సరికూర్పరి సమూహ మరియు పేజీ యెగువసూచీలను అదేవిదంగా సమూహ మరియు పేజీ దిగువసూచీలను నిర్వచించగలదు. అదనంగా, లెక్కింపు క్షేత్రములు అందుబాటులో వుంటాయి సంక్లిష్ట డాటాబేస్ నివేదికలను పొందుటకు.
